కంభంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

కంభంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

ప్రకాశం: కంభం మండలంలోని లింగాపురం ఎర్రబాలెం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరి నాట్లు వేసేటప్పుడు పైపైన నాట్లు వేయాలని చెదరపు మీటరు కనీస 33 కుదుళ్ళు ఉండేటట్లు నాట్లు వేసుకోవాలని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్ధానిక రైతులు పాల్గొన్నారు.