'ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం మహిళలకు మాత్రమే'

GDWL: జిల్లా గట్టు మండలంలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపిసి గ్రూపులలో ఇంటర్ అడ్మిషన్లకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్ గుంటి గోపిలత గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. 10వ తరగతి పాసైన బాలికలు మాత్రమే అర్హులని ఎంపీసీ, బైపిసి గ్రూపు ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం 8008530209ను సంప్రదించాలన్నారు.