'మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి'

'మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి'

KMM: వైరా మండలం గొల్లపూడి గ్రామంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రధాన రహదారిపై మంగళవారం రైతులు నిరసన చేపట్టారు. మొక్కజొన్న పంట కోసి నెల రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.