కేసులు సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదం

కేసులు సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదం

VZM: కేసులు సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ.విజయ్ రాజ్ కుమార్ అన్నారు. బుధవారం మధ్యవర్తిత్వం దేశం కోసం అనే అంశంపై అవగాహన ర్యాలీ జరిగింది. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు రాజీ చేసి పెండింగ్ కేసులు తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లెంక రాంబాబు, ఏజేపి దేవుడుబాబు పాల్గొన్నారు.