త్వరలో ఓటీటీలోకి 'ప్రేమలో రెండోసారి'

త్వరలో ఓటీటీలోకి 'ప్రేమలో రెండోసారి'

రమణ సాకే, వనితా గౌడ జంటగా నటించిన మూవీ 'ప్రేమలో రెండోసారి'. జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, ఫణి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ రొమాంటిక్ లవ్‌స్టోరీ నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. తాజాగా, మూవీ యూనిట్ ఈ సినిమా సక్సెస్ మీటి నిర్వహించి మాట్లాడారు. త్వరలోనే ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు కానుందని తెలిపారు.