'గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం'

'గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం'

BDK: ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలం చిన్న బంజర గ్రామంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం పర్యటించారు. అనంతరం నూతన అంగన్వాడి భవనానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ప్రజాల యోగక్షేమాలు తెలుసుకుంటూ గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.