సంగారెడ్డిలో నేడు మంత్రి దామోదర్ పర్యటన
SRD: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డిలో ఆదివారం పర్యటిస్తారని క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో చేరిన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.