కొత్త మూవీ టీజర్‌ రిలీజ్‌

కొత్త మూవీ టీజర్‌ రిలీజ్‌

గుణశేఖర్‌ దర్శకత్వంలో భూమిక, సారా అర్జున్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'యుఫోరియా'. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. అయితే మాదకద్రవ్యాల వల్ల యువత ఎదుర్కొనే సమస్యల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ ద్వారా అర్ధమవుతోంది.