ప్రమాదవశత్తు నిప్పు అంటుకొని వరిగడ్డి దగ్ధం

ప్రమాదవశత్తు నిప్పు అంటుకొని వరిగడ్డి దగ్ధం

MBNR: రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లిలో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గ్రామానికి చెందిన రైతు కళ్లెం రమేష్ రెండు ఎకరాల వరిగడ్డి కాలి బూడిదయ్యింది. గ్రహించిన చుట్టుపక్కల వారు నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. పశువుల మేత కోసం నిలువ చేసుకున్న పశుగ్రాశం దగ్ధం బాధితరైతు ఆవేదన వ్యక్తం చేశారు.