నిమజ్జన ఏర్పాట్లును పరిశీలించిన మాజీ ఎంపీ

నిమజ్జన ఏర్పాట్లును పరిశీలించిన మాజీ ఎంపీ

KRNL: వచ్చేనెల 4వ తేదీన జిల్లాలో జరిగే శ్రీ దుర్గా మాత నిమజ్జన మహోత్సవ ఏర్పాట్లను మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ ఇవాళ పరిశీలించారు. తుంగభద్ర నదీ తీరంలో ఉన్న సంకల్బాగ్‌లో ప్రతి ఏటా దుర్గ మాతల విగ్రహాలను నిమజ్జనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతుందని ఆయన అన్నారు. విగ్రహాల నిమజ్జనానికి, ఏర్పాట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.