అదుపుతప్పి కింద పడ్డ ద్విచక్ర వాహనదారుడు కి గాయాలు

అదుపుతప్పి కింద పడ్డ ద్విచక్ర వాహనదారుడు కి గాయాలు

SRPT: మునగాల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సర్వీస్ రోడ్డుపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. కాగా స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.