కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
★ పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
★ కరీంనగర్ అభివృద్ధిపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో సమీక్షించిన కలెక్టర్
★ ఇబ్రహీంపట్నం సదర్ మార్ట్ ప్రాజెక్ట్‌లో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి