VIDEO: తండాలో గాలికుంటు టీకాల కార్యక్రమం

VIDEO: తండాలో గాలికుంటు టీకాల కార్యక్రమం

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇవాళ చేపట్టారు. పంచాయతీ పరిధి న్యూ హమ్నాపూర్ తండాలో శిబిరంసర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ప్రారంభించారు. ప్రతి పశువును ప్రభుత్వం ఆన్లైన్‌లో నమోదు చేస్తూ రైతులకు సబ్సిడీపై గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తుందని వెటర్నరీ అసిస్టెంట్ అధికారి లింగమూర్తి తెలిపారు.