VIDEO: ఆత్మకూరులో కాలనీలు జలమయం

VIDEO: ఆత్మకూరులో కాలనీలు జలమయం

NDL: ఆత్మకూరు మండలంలో ఈరోజు ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. మున్సిపల్ పరిధిలోని కాలనీలు జలమయమయ్యాయి. డ్రైనేజీ లేకపోవడంతో, వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. అది కాస్త చెరువుల మారి ఇళ్లలోకి చేరుతోంది. నిత్యావసర సరుకుల తడిసిపోయే ప్రమాదం ఉందని, మున్సిపల్ అధికారులు కాలనీలో పర్యటించి, చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.