బీజేపీకి లొంగని ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ: ప్రియాంకా

బీజేపీకి లొంగని ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ: ప్రియాంకా

మోదీ ప్రభుత్వం స్పీకర్ స్వేచ్ఛను హరించిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. బీజేపీ నేతలు ప్రతి సంస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. సంస్థలను కాపాడటానికి తాము పోరాడుతున్నామని తెలిపారు. 12 ఏళ్లుగా బీజేపీకి లొంగని ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్పారు. అలాగే, నెహ్రూను ఇవాళ బీజేపీ నేతలు పొగడటం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.