'అంతరిక్ష పరిశోధనల వైపు విద్యార్థులు ఆసక్తి కనబరచాలి'

'అంతరిక్ష పరిశోధనల వైపు విద్యార్థులు ఆసక్తి కనబరచాలి'

W.G: ఆకివీడు మండలం దుంపగడప వివిగిరి ప్రభుత్వ కళాశాలలో శనివారం జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించారు. మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట నుంచి గగనయాన్ వరకు జరిగిన అంతరిక్ష ప్రయాణంలోని విజయాలు అపజయాలు గురించి డాక్టర్ పాల్ దివాకర్ విద్యార్థులకు తెలియచేశారు. అలాగే రసాయన చర్యలు వలన ఓజోన్ పోర దెబ్బతింటుందన్నారు.