VIRAL: ఇండో- పాక్ బోర్డర్‌లో చివరి గ్రామం చూశారా?

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్- పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని లోంగేవాలాలో పాక్ బోర్డర్‌ను ఆనుకొని ఉన్న భారతీయ గ్రామానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విశాలమైన ప్రదేశంలో ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో అన్నీ మట్టి ఇళ్లు కనిపిస్తున్నాయి.