MMTS అరకొర వసతుల.. తప్పని తిప్పలు

MMTS అరకొర వసతుల.. తప్పని తిప్పలు

HYD: నగరంలోని MMTS రైల్వే వసతులు అరకొరగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లాపూర్, లింగంపల్లి నుంచి మేడ్చల్ వైపు 2 సర్వీసులు ప్రస్తుతం నడుపుతున్నారు. ఇవన్నీ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. చర్లపల్లికి ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మేడ్చల్, ఘట్‌కేసర్ మార్గాలలో డిమాండ్ పెరుగుతుంది. దీనికి అనుగుణంగా వసతులు కల్పించాలన్నారు.