'దేవాలయం వద్ద కమిటీ హాల్ నిర్మించకూడదు'

'దేవాలయం వద్ద కమిటీ హాల్ నిర్మించకూడదు'

MBNR: ఫతేపూర్ గ్రామం‌లోని దేవాలయం వద్ద చెంచు కులస్తుల‌మైన తమకు కేటాయించిన కమిటీ హాల్‌ను నిర్మించకూడదని, గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని గ్రామ చెంచులు జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. దేవాలయం వద్ద కమిటీ హాల్ నిర్మించినట్టయితే అది మాకు దక్కకుండా పోతుందని అన్నారు. దయచేసి తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.