'జీపీఎస్ యంత్రాలను మత్స్యకారులు వినియోగించుకోవాలి'

'జీపీఎస్ యంత్రాలను మత్స్యకారులు వినియోగించుకోవాలి'

SKLM : జీపీఎస్ యంత్రాలను మత్స్యకారులు వినియోగించుకోవాలని టెక్కలి మత్స్య శాఖ అధికారి దామోదర్ పాత్రో అన్నారు. గురువారం సంతబొమ్మాళి మండలంలోని భావనపాడులో మత్స్యకారులకు యంత్రాలను అందజేశారు. సముద్రంలో వేటాడే సమయంలో మత్స్య సంపద ఉండే చోటును ఈ యంత్రం తెలియజేస్తుందని వివరించారు. మత్స్యకార సహకార సంఘ అధ్యక్షుడు గోరకల ఆదినారాయణ మత్యాకారులు పాల్గొన్నారు.