జిల్లాలో రెండో విడతలో ఎన్నికలు జరిగే మండలాలు ఇవే..!
SRPT: స్థానిక పోరుకు పల్లెలు సిద్ధమయ్యాయి. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల నిరీక్షణకు తెరపడినట్లయింది. అయితే మూడు విడతల్లో స్థానిక ఎన్నికల పక్రియ కొనసాగనున్నది. కాగా మోతే, చివ్వేంల, పెన్ పహాడ్, చిలుకూరు, కోదాడ, మునగాల, అనంతరగిరి, నడిగూడెం మండలాల్లో డిసెంబర్ 14న రెండో విడత పంచాయతీ పోరు జరగనున్నది.