కమిషనర్ దిలీప్ కుమార్ బదిలీ రద్దు

కమిషనర్ దిలీప్ కుమార్ బదిలీ రద్దు

NZB: నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ బదిలీ రద్దు అయ్యింది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మొన్న ఉత్తర్వులు జారీ చేయగా నూతన కమిషనర్‌గా వెయిటింగ్‌లో ఉన్న డాక్టర్ ఎన్.యాదగిరిరావు కమిషనర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే.10 నెలల క్రితమే బదిలీ వ్యవహారంపై అధికార పార్టీ కీలక నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఇవాళ బదిలీ రద్దు అయ్యింది.