'నూతన దవాఖానకు డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టాలి'
SRD: రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా.రవీందర్ నాయక్‌కు తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పటాన్‌చెరులో CSR నిధులతో నిర్మించనున్న నూతన దవాఖానకు డా. కిషన్‌రావు పేరు పెట్టాలని కోరారు. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి రూ.567 కోట్ల CSR నిధులు తీసుకురావడంలో డాక్టర్ కిషన్ రావు కీలక పాత్ర పోషించారని తెలిపారు.