'పామ్ ఆయిల్ సాగుతో అధిక లాభాలు'
GDWL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ సూరిస్తున్నాయని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎంఏ అక్బర్ పేర్కొన్నారు. మంగళవారం ఉండవల్లి మండలం కలుగొట్ల గ్రామా రైతు వేదిక నందు ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పామ్ ఆయిల్ కోసం ప్రభుత్వాలు ఎన్నెన్నో సబ్సిడీలు పెట్టింది అన్నారు.