VIDEO: ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలి

VIDEO: ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలి

SRPT: సమాజంలో యువత చెడు మార్గంలో ప్రయాణించవద్దని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ యువతకు సూచించారు. బుధవారం రాత్రి మునగాల మండల పరిధిలోని నరసింహగూడెం గ్రామంలో నిర్వహించిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడుద్దన్నారు.