VIDEO: యథేచ్ఛగా నరికివేస్తున్న సెస్ అధికారులు

VIDEO: యథేచ్ఛగా నరికివేస్తున్న సెస్ అధికారులు

SRCL: వేములవాడ పట్టణంలో, కోరుట్ల బస్టాండ్ నుంచి భీమేశ్వర గార్డెన్ వరకు రోడ్ల పక్కన ఉన్న చెట్లను ఇవాళ సెస్ అధికారులు నరికివేశారు. విద్యుత్ వైర్లకు, సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందనే కారణంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, చెట్లను పూర్తిగా నరికేయకుండా కొమ్మలు మాత్రమే కత్తిరించాలని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.