నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు 7వ స్థానం
✦ బుచ్చిలో బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
✦ ఆత్మకూరులో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్భించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా
✦ కృష్ణపట్నం పోర్టులో అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ సమీక్ష