ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ

PPM: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును లబ్ధిదారులకు శనివారం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర టీడీపీ పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. బంగారమ్మ కాలనీకి చెందిన కొమ్మాన శ్రీనివాసరావు రూ.1,06,146 చెక్కును, అడ్డాపుశీల గ్రామానికి చెందిన చీపురుపల్లి ప్రదీప్(డెత్)వారి తరుపున తల్లిదండ్రులకి రూ.2,26,041 చెక్కును ఎమ్మెల్యే అందించారు.