VIDEO: విద్యుత్ తీగలు తగిలి గడ్డి ట్రాక్టర్ దగ్ధం

VIDEO: విద్యుత్ తీగలు తగిలి  గడ్డి ట్రాక్టర్ దగ్ధం

ELR: ద్వారకాతిరుమల మండలం సత్తాల పంచాయతీ సండ్రగుంటలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం కొండ్రుపాడుకు చెందిన ట్రాక్టర్ వరిగడ్డిని తీసుకెళుతుంది. సండ్రగుంట శివారుకు వచ్చేసరికి వరిగడ్డి నుంచి పొగలు రావడానికి డ్రైవర్ గుర్తించాడు. వెంటనే వాహనాన్ని పక్కకు ఆపి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాడు.