హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కాంగ్రెస్ చేతిలో తెలంగాణ బందీ అయింది: MLC దాసోజు శ్రవణ్
☞ బాగ్ లింగంపల్లిలో ఇందిరమ్మ క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
☞ KBR పార్కు వద్ద ఆటోమేటెడ్ కార్ పార్కింగ్‌ను ప్రారంభించిన GHMC మేయర్ విజయలక్ష్మి
☞ KPHB మెట్రోస్టేషన్ వద్ద కారు, వాటర్ ట్యాంకర్ ఢీ.. వ్యక్తి మృతి