‘రైతులు విశిష్ట సంఖ్య నమోదు చేసుకోవాలి’

‘రైతులు విశిష్ట సంఖ్య నమోదు చేసుకోవాలి’

కర్నూలు: పోలం ఉన్న రైతులు విశిష్ట సంఖ్యను నమోదు చేసుకోవాలని వ్యవసాయధికారి శివ శంకర్ అన్నారు. హలహర్వి మండలం గూళ్యం గ్రామం రైతు సేవా-1, 2 కేంద్రాలలో పోలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధునికీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 14 అంకెలు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య(యూనిక్ ఐడీ)ను ఆధార్ కార్డు తరహాలో అందిస్తుందన్నారు.