'ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి'

'ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి'

NLG: ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేసి ఆచరణలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, రైతు సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు వీరెల్లి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం అనుముల, తిరుమలగిరి సాగర్ మండలంలో వివిధ ఐకేపీ సెంటర్లను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.