'సరైన ధర ఇస్తేనే ఎయిర్ పోర్టుకు తమ భూములు ఇస్తాం'

HNK: మామునూరు ఎయిర్ పోర్టులో భూమి కోల్పోయిన రైతులకు సరైన నష్టపరిహారం చెల్లిస్తేనే తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నక్కల పల్లికికి చెందిన భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం హనుమకొండలో బాబురావు అనే రైతు... మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం మీదనే ఆధారపడే రైతులకు... కనీస ధర ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.