'ఓయూ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి'

'ఓయూ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి'

మేడ్చల్: ఓయూ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి కాంగ్రెస్ నిరుద్యోగ జేఏసీ, ఓయూ జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఓయూ రిజిస్ట్రార్ విడుదల చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకునే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నిరుద్యోగ జేఏసీ, ఓయూ జేఏసీ నాయకులు కోటూరి మానవతారాయ్, అనీల్ తదితరులు పాల్గొన్నారు.