బుచ్చిబాబు టోర్నీలో మహారాష్ట్రకు షాక్

బుచ్చిబాబు టోర్నీలో మహారాష్ట్రకు ఛత్తీస్‌ఘడ్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర జట్టులో రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆ జట్టకు ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఛత్తీస్‌ఘడ్ 252 పరుగులు చేయగా.. మహారాష్ట్ర 217 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఛత్తీస్‌ఘడ్ ఇచ్చిన 185 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేయలేక మహారాష్ట్ర ఓటమిపాలైంది.