శివాజీ విగ్రహ ఏర్పాటుకై సన్నాక సమావేశం

శివాజీ విగ్రహ ఏర్పాటుకై సన్నాక సమావేశం

BHNG: మోత్కూర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకై ఛత్రపతి శివాజీ అభిమానులు ఇవాళ స్థానిక శాఖా గ్రంథాలయంలో విగ్రహ ఏర్పాటు సన్నహక సమావేశం నిర్వహించారు. హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన స్ఫూర్తి శిఖరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు నేటి విద్యార్థులకు, యువతకు భవిష్యత్ తరానికి స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.