అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

కృష్ణా: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.