గంజాయి కేసులో 10 సంవత్సరాలు జైలు శిక్ష

గంజాయి కేసులో 10 సంవత్సరాలు జైలు శిక్ష

SRD: గంజాయి అక్రమ రవాణా కేసులు నలుగురు నిందితులకు 10 సంవత్సరాలు జైలు శిక్ష లక్ష చొప్పున జరిమానా విధిస్తూ ఫస్ట్ క్లాస్ అడిషనల్ కోర్టు న్యాయమూర్తి జయంతి శుక్రవారం తూర్పు ఇచ్చారు. 21 ఫిబ్రవరిలో 102 కేజీల గంజాయిని రవాణా చేస్తుండగా జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధించారు.