ఆ వివరాలు ఎప్పుడూ తెలుపుతారు ..?

NLG: చిట్యాలలో వార్డుల వారి వివరాలు తెలిపేందుకు బోర్డులను ఏర్పాటు చేశారు.12 వార్డులకు సంబంధించి బోర్డులను నాటారు కానీ వివరాలను మాత్రం ఖాళీగా ఉంచినట్లు తెలుస్తోంది. వార్డు నెంబర్, లోకాలిటి, వార్డు బౌండరీస్ , వార్డు నక్షా బోర్డుకు అంటించిన ఫ్లెక్సీలోనే ప్రింట్ చేశారు. వార్డులోని జనసంఖ్య, ఓటర్ల సంఖ్య, పురుషులు, స్త్రీలు, నివాసగృహాల సంఖ్యను మాత్రం ఖాళీగా ఉంచారు.