ఏపీఐఐసీ ఈడీగా కమిషనర్ విశ్వనాథ్

ఏపీఐఐసీ ఈడీగా కమిషనర్ విశ్వనాథ్

KRNL: కర్నూలు నగర సేవలకు స్వస్తి పలికిన మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్‌ను ప్రభుత్వం కీలక స్థానంలో నియమించింది. ఎంతో ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల శాఖలో ముఖ్యమైన ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తూ మంగళవారం రాత్రి జీవో జారీ చేసింది. KMC అభివృద్ధికి కమిషనర్ నిరంతరం కృషి చేశారని సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.