VIDEO: మూడవ రోజు వైభవంగా పవిత్రోత్సవాలు

VIDEO: మూడవ రోజు వైభవంగా పవిత్రోత్సవాలు

CTR: కాణిపాకంలో బుధవారం వార్షికోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఆలయంలోని కళ్యాణ వేదికలో వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం విశేష సంధి, మూడవ కాల పూజ, స్థండిల మండలేశ్వర పూజ, విశేష దవ్యాహుతి, వ్రత సమర్పణం, మూడవకాల పవిత్ర సమర్పణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.