ఐటీఐ ప్రవేశలకై వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: కలెక్టర్

BHPL: 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐటీఐలో ప్రవేశానికి ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్లో ఐటీఐ ప్రవేశాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తు గడువు ఈనెల 28 వరకు ఉందని, https: //iti.telangana.gov.inలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.