కామారెడ్డిలో రైటర్స్‌కు శిక్షణ కార్యక్రమం

కామారెడ్డిలో రైటర్స్‌కు శిక్షణ కార్యక్రమం

KMR: జిల్లా పోలీస్ ఆఫీస్‌లో ఇవాళ రైటర్స్‌కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర పాల్గొని, రైటర్లకు విధులు, బాధ్యతలు, రికార్డు నిర్వహణ, వృత్తి నైపుణ్యాలపై మార్గదర్శక సూచనలు, పోలీస్ శాఖలో పారదర్శకత, రైటర్ల పాత్ర ఎంతో ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు.