BJPలో అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

BJPలో అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

EG: బీజేపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం కోసం పార్టీ అనుబంధ విభాగాలకు జిల్లా అధ్యక్షులను నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆదివారం తెలిపారు. మహిళా మోర్చా పాలడుగుల శ్రీవిద్య, కిసాన్ మోర్చా పేపకాయల కాశీ, బీసీ మోర్చా మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, ఎస్సీ మోర్చా తగరం సురేష్ బాబు, మైనారిటీ మోర్చాకి రాజేష్ కుమార్ జైన్ నియమితులయ్యారన్నారు.