అల్లూరి సీతారామరాజు పార్క్‌లో జనసేన శిక్షణ తరగతులు

అల్లూరి సీతారామరాజు పార్క్‌లో జనసేన శిక్షణ తరగతులు

AKP: అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం, కృష్ణ దేవి పేట అల్లూరి సీతారామరాజు పార్క్‌లో జనసేనాదళన్ శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సమితి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు ఆగస్టు 2 3 తేదీలలో నిర్వహించారు. ముందుగా జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మాకిరెడ్డి రామునాయుడు పార్టీ పతకావిష్కరణ చేసి జనసేవదళన్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు.