VIDEO: అధ్వాన్నంగా రోడ్డు మార్గం

VIDEO: అధ్వాన్నంగా రోడ్డు మార్గం

SKLM: కొత్తూరు మండల కేంద్రంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయని స్థానికులు అంటున్నారు. రోడ్లపై రాళ్లు తేలడంతో ప్రమాదకరంగా ఉన్నాయని వాహనదారులు వాపోతున్నారు. వాహనాలు వెళ్ళేటప్పుడు దుమ్ము దూళి విపరీతంగా వీస్తుందని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే తగు చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.