జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా

జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా

SRD: ప్రభుత్వ ఆసుపత్రి‌లో పనిచేసే కార్మికులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.