నేడు ఆదోని వ్యవసాయ మార్కెట్ బంద్

నేడు ఆదోని వ్యవసాయ మార్కెట్ బంద్

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇవాళ వేరుశెనగ వ్యాపారాలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు యార్డు ఇంఛార్జ్ కార్యదర్శి కల్పన, సహాయ కార్యదర్శి శాంతకుమార్ తెలిపారు. పాసింగ్ విధానం ఎత్తివేత సమస్య ఇంకా పరిష్కారం కాలేదని, తదుపరి ప్రకటన వచ్చేంత వరకు రైతులెవరు వేరుశెనగ దిగుబడులను అమ్మకానికి తీసుకురావద్దని అన్నారు.