'మెగా వైద్య శిబిరం విజయవంతం'

'మెగా వైద్య శిబిరం విజయవంతం'

BHNG: రాజాపేట మండ‌లం చల్లూరులో నిన్న బొంత సుధాకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెడిసిటీ హాస్పిట‌ల్‌ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం అయింది. కాగా ఈ వైద్య శిబిరంలో 140 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసర‌మైన‌ 40 మందిని గుర్తించారు. వారిని మెడిసిటీ హాస్పిటల్‌కు తరలించి ఉచితంగా ఆపరేషన్ చేయనున్నట్లు డాక్టర్ సాయిదీప్ తెలిపారు.