'స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్' కార్యక్రమంపై అవగాహన
BPT: వేటపాలెం సెంటర్‌లో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, ఎంపీడీవో, తదితర అధికారులు పాల్గొని, మాట్లాడారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే కార్యక్రమ లక్ష్యమని వారు పేర్కొన్నారు.